తన Success Story మీ జీవితాన్ని మార్చివేస్తుంది | Venu Gopal | Josh Talks Telugu

తన Success Story మీ జీవితాన్ని మార్చివేస్తుంది | Venu Gopal | Josh Talks Telugu


ఒక సినిమాని మూడు గంటల్లో చూపించేది నేను మూడు నిమిషాల్లో చూపిస్తా నేను ఒక చిన్న మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వాడిని హైదరాబాద్ ఓల్డ్ సిటీ స్లం నుంచి వచ్చిన అతన్ని 10th కు వచ్చాక నా లైఫ్ ఒకటే సారి టర్న్ అయ్యింది . ఫెయిల్ అయినా నేను తీసుకుని వెళ్లిన తరువాత అక్కడ నన్ను ఒక 20 members అమ్మాయిలు ఒక టెన్ మెంబెర్స్ అబ్బాయిలు ఉన్నారు వాళ్ళందరి ముందు నా బట్టలు తీసేసి కూర్చోమన్నాడు అతను అతను చెప్పిండు ఇది బొమ్మలు కాలేజీ అని . అవునా ! అందరి ముందు నువ్వు ఏంటి ఇక్కడ ఉన్నావ్ . పైన ఉండాలి కదా నువ్వు model వి కథ అన్నారు నాకు సీట్ వచ్చింది సర్ ఈ కాలేజీ లో అన్న షాక్ అయిండు అతను పది నుంచి 50 మందికి చెప్తే , 50 లో 49 మంది ఇది impossible నువ్వు time waste చేస్తున్నావ్ అన్నారు

21 thoughts on “తన Success Story మీ జీవితాన్ని మార్చివేస్తుంది | Venu Gopal | Josh Talks Telugu

  1. ఎంచుకున్న పనికి న్యాయం చేస్తే success అదే వస్తుంది-సూపర్ పాయింట్ brother.

  2. లక్ష్యం ముందు కష్టం ఎంత ,సంకల్పం ముందు సమస్య ఎంత, ఆశయ సాధనలో అవమానం ఎంత , కష్టే ఫలే super bro👌👌

  3. మీమల్ని మీరు ఎప్పుడైతే motivation చేసుకుంటారో అపుడు మీరు successలో ఉంటారు

  4. super brother nenu one of the failure but I am now degree final year nenu na life lo edho cheyalanukunttunnanu so nenu kuda na success ni oka motivated ga ante failure ni overcome chesukoni manam mundhukuvellalani nalanti pillalaku oka ideal person ga vundalani na aim sir nenu stage pina na success ni cheppukovalali kacchithanga anedhi sir na life lo eppatikina tq brother for such a wonderful msg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *